Mammootty: పృథ్వీరాజ్ సుకుమారన్‌కు మమ్మూట్టి మ‌ద్ద‌తు 16 d ago

featured-image

మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసిన విషయం పట్ల ఆయన తల్లి మల్లిక సుకుమారన్ స్పందించారు. పృథ్వీరాజ్ ఏ తప్పు చేయలేదని, దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మమ్ముట్టి త‌మ‌కు మద్దతు ఇస్తున్నారని, ఆయన ధైర్యం ఇచ్చినట్లు తెలిపారు. పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన "ఎల్-ఎంపురాన్" సినిమా ఇటీవల వివాదాల్లో ఉన్నది. అయితే ఇటీవల ఈ దర్శకుడికి ఆదాయ పన్ను శాఖ ఈ-మెయిల్ ద్వారా నోటీసు పంపింది. పృథ్వీరాజ్ సహ నిర్మాతగా పనిచేసిన చిత్రాల ఆదాయ వివరాలను కోరింది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD